Home » NCB custody
ఒకరోజు కస్టడీకి ఆర్యన్ ఖాన్
ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు(ఎన్ సీబీ-మాదకద్రవ్యాల నిరోధక శాఖ) ఆ నౌకపై రెయిడ్ చేసిన సంగతి తెలిసిందే.