Home » NCB Inquiry
గత ఏడాది ముంబై నుంచి వెళ్లిన క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ సేవిస్తున్నారని షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
బాలీవుడ్ టు హాలీవుడ్.. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ దందాలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. మొత్తం 19 మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. విచారణలో కీలక విషయాలు రాబట్టింది.