-
Home » NCB SIT Summons
NCB SIT Summons
Drug Case : ఆర్యన్ ఖాన్‌కు సమన్లు..మాలిక్ ఆరోపణలపై స్పందించిన NCB
November 8, 2021 / 07:59 AM IST
డ్రగ్స్ పార్టీ కేసులో బాలీవుడ్ స్టార్ షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు సిట్ సమన్లు జారీ చేసింది. ఆర్యన్‌తో పాటు మరో ఆరుగురికి సమన్లు జారీ చేయడంతో విచారణకు హాజరవుతున్నారు.