Home » NCDC Orders
HMPV Outbreak : ప్రస్తుతం చైనాలో విజృంభిస్తోన్న కొత్త వైరస్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎన్సీడీసీ వర్గాలు వెల్లడించాయి. శ్వాసకోశ వ్యాధులు, ఇతర ఫ్లూ కేసులపై కూడా నిఘా పెట్టాలని సూచించింది.