NCMC

    ఫోని తుఫాన్ పై NCMC సమీక్ష

    May 2, 2019 / 04:31 AM IST

    ఫోని తుఫాన్‌ పై జాతీయ సంక్షోభ నివారణ కమిటీ (NCMC)సమీక్షా సమావేశం నిర్వహించింది.  ఒడిశాతో పాటు పశ్చి బెంగాల్, ఏపీలోని ఫోని ప్రభావం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో సహాయక చర్యలను సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు ఎన్సీఎంసీ ఆదేశాలు జారీచేసింద�

10TV Telugu News