Home » NCRB report
దాదాపు అన్ని రకాల నేరాల్లో దేశ రాజధాని ఢిల్లీ ముందు వరుసలో ఉంది. మహిళలపై జరిగిన వివిధ రకాల నేరాల్లో మిగతా నగరాలకంటే కొన్ని రెట్లు ఎక్కువ కేసులు ఢిల్లీలో నమోదు అయ్యాయి. కిడ్నాపింగ్ 3948, భర్త వేధింపులు 4674, చిన్నారి బాలికలపై అత్యాచారాలు 833 కేసులు 2021
సైబర్ నేరాల్లో, మానవ అక్రమరవాణాలో తెలంగాణా మరోసారి మొదటిస్థానంలో ఉంది. 2021లో తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని ఎన్సీఆర్బీ 2021 నివేదిక వెల్లడించింది. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక నేరాలు వంటి విషయాల్లోనూ సైబర్ నేరాల్లోను తెలంగాణ దేశంలోనే �