Home » NDTV World Summit
సౌత్ బ్యూటీ సమంత గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల(Samantha) తరువాత ఆమె మాయిసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె ఇటీవలే కోలుకొని మళ్ళీ తెరపై కనిపించేందుకు సిద్ధం అవుతున్నారు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు.