Home » Near China Border
Rajnath Singh To Perform Shastra Puja : దసరా నాడు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. గడిచిన కొన్ని ఏళ్లుగా రాజ్ నాథ్ సింగ్ ఆయుధ పూజ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం రక్షణ మంత్రిగా ఉన్న ఆయన చైనా సరిహద్దులోకి వెళ్లారు. వాస్తవాధీన రేఖకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్కి ష�