Home » Near Estate
NearEstate : రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ (RealView360°) వర్చువల్ టెక్నాలజీలో 1500+ లిస్టింగ్‌లను అధిగమించింది. నియోగదారులు భౌతికంగా సైట్ దగ్గరే ఉన్నట్లుగా ప్రాపర్టీలను వర్చువల్‌గా చూసేందుకు వీలు కల్పిస్తుంది.