Home » Nearest Post Office
ఇండియాలో పోస్టాఫీసులు ఇస్మార్ట్ గా మారుతున్నాయి. ఇందుకోసం ఒక్కోసేవను పెంచుకుంటూపోతూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నాయి. ఈ మధ్యనే ఇండియా పోస్ట్ పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు అందించే లైఫ్ సర్టిఫికేట్ సేవలను కూడా ప్రవేశపెట్టగా.. దేశవ్యాప్తంగా �
వృద్ధులు, ఫించనుదారులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇండియా పోస్టు సెంటర్ల ద్వారా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. సమీపంలోని పోస్టాఫీసు నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ద్వారా జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు.