-
Home » necessary guidance
necessary guidance
అన్లాక్ 4.0 : 10 రాష్ట్రాల్లో తెరుచుకున్న పాఠశాలలు.. పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు 100మందికి అనుమతి
September 21, 2020 / 09:22 AM IST
కరోనా సంక్షోభం కారణంగా ఆరు నెలలు నుంచి ఆగిపోయిన పాఠశాలలు అన్లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా ఈ రోజు(21 సెప్టెంబర్ 2020) నుంచి పది రాష్ట్రాల్లో ప్రారంభం అవుతున్నాయి. అంతేకాదు ఈరోజు నుంచి 100 మందికి మాస్క్లు ధరించి సాంస్కృతిక, వినోద, మత, రాజకీయ మరియు సామాజ�