-
Home » NED vs BAN
NED vs BAN
వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ మరో సంచలనం.. బంగ్లాదేశ్ పై ఘన విజయం
October 28, 2023 / 09:25 PM IST
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ సంచలనాలకు నెలవుగా మారింది. ఈ మెగా టోర్నీలో నెదర్లాండ్స్ మరో జట్టుకు షాకిచ్చింది. మొన్న సౌతాఫ్రికాను ఓడించిన నెదర్లాండ్స్ నేడు బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది.
బంగ్లాదేశ్ పై 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం
October 28, 2023 / 02:33 PM IST
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో నెదర్లాండ్స్ తలపడుతోంది.