Home » Nee Pasupu Paadaale Lyrical Song
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తన మొదటి సినిమా 'సర్కారు నౌకరి' సినిమాతో జనవరి 1న రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా నీ పసుపు పాదాలే అనే సాంగ్ రిలీజయింది.