Home » Need justice
దిశ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిందితులను ఎన్ కౌంటర్ చేసి.. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేశారని యావత్ దేశం కీర్తిస్తోంది. దీంతో అత్యాచార బాధిత కుటుంబాలు తమకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేపిస్టులెవరైనా రేపిస్టుల