Home » needing a charge
ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్న తరుణంలో మోటార్ కంపెనీలు కూడా అదే తరహాలో వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే ముందుగా ఎదురయ్యే సమస్య ఛార్జింగ్. వాహన శ్రేణి ఏదైనా ముందుగా ఛార్జి