Home » neelangarai
తమిళనాడులో నేడు(ఏప్రిల్ 6,2021) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, ఎన్నికల వేళ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ సైకిల్ పై వచ్చి ఓటు వేయడ�