Neelankarai

    సముద్రగర్భంలో పెళ్లి, తమిళనాడులో వినూత్న వేడుక

    February 3, 2021 / 10:33 AM IST

    తమ కూతురికో, కొడుకుకో పెళ్లి నిశ్చయమైన వెంటనే చాలా ఘనంగా చేయాలని పరితపిస్తుంటారు ఇరు కుటుంబాల పెద్దలు. వధూవరులూ అలానే భావిస్తారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంతటి పీట ఇలా సినిమా సీన్లనూ ఊహించేసుకుంటుంటారు. కానీ.. తమిళనాడుకు చెందిన వధూవరులు వినూ�

10TV Telugu News