-
Home » Neelima Guna Marriage
Neelima Guna Marriage
Neelima Guna Marriage : దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ వివాహానికి తరలివచ్చిన ప్రముఖులు..
December 4, 2022 / 11:38 AM IST
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ వివాహం ప్రముఖ వ్యాపార వేత్త రవి ప్రఖ్యాతో శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లో జరగగా పలువురు ప్రముఖులు విచ్చేశారు.