Home » Neem Leaf Hair Pack
ప్రస్తుత కాలంలో చాలామంది చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారు. తలపై చర్మం నుండి మృతకణాలు తొలగిపోవడం వల్ల పొరలు పొరలుగా పొట్టు రూపంలో విడిపోతుంది. చుండ్రు ఎక్కువగా ఉంటే దానిని తొలగించుకోవటానికి అనేక ప్రయోగాలు చేస్తుంటారు. యాంటీడాండ్రఫ్ షాంపూల