Home » Neena Gupta first kissing scene
సీనియర్ నటీ నీనా గుప్తా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరీర్లో ఆన్‌స్క్రీన్ లో తొలిసారి లిప్ కిస్ సీన్లో నటించిన తరువాత నోటిని డెటాల్‌లో శుభ్రం చేసుకున్నట్లు చెప్పింది. ఆ రాత్రి అంతా నిద్ర పోలేదని తెలిపింది.