Neeraj Kumar Jadaun

    ఇంట్లో పేలిన TV, ఫ్రిడ్జ్ : నిద్రలోనే కుటుంబం అగ్నికి ఆహుతి!

    December 30, 2019 / 11:32 AM IST

    ఇంట్లో తలుపు మూసి నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు కుటుంబ సభ్యులు మంటల్లో కాలిపోయారు. ఐదుగురు చిన్నారులు సహా 40ఏళ్ల మహిళ ఊపిరాడక మృతిచెందింది. ఈ ఘటన య�

10TV Telugu News