Home » NEET Candidates
NEET UG 2024 Counselling : డాక్యుమెంట్ వెరిఫికేషన్, అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఆగస్టు 24 నుంచి ఆగస్టు 29కు జరుగుతుంది. వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను తీసుకురావాలి.
Karnataka NEET Exam : కర్ణాటక మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ జరిపిన అనంతరం కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపింది.