-
Home » NEET Exam 2021
NEET Exam 2021
NEET-2021 : డ్రెస్‌కోడ్ మస్ట్.. అమ్మాయిలు చెవిపోగులు ధరిస్తే నో ఎంట్రీ..!
September 9, 2021 / 04:46 PM IST
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అన్ని ఏర్పాటు పూర్తిచేసింది. సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష జరుగనుంది.