-
Home » neet Exam rules
neet Exam rules
NEET Exam: రేపు తెలంగాణలో 115 కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి..
July 16, 2022 / 11:57 AM IST
వైద్యవిద్యలో (యూజీ) 2022-2023లో ప్రవేశాలకోసం రేపు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 25 పట్టణాల్లోని 115 కేంద్రాల్లో న�