-
Home » NEET Exam Writing
NEET Exam Writing
Delhi NEET Racket : ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్ధుల ఘరానా మోసం,నీట్ పరీక్ష రాస్తామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7 లక్షలు వసూలు
July 4, 2023 / 03:47 PM IST
ఢిల్లీ వేదికగా నీట్ పరీక్ష రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురు ఎయిమ్స్ విద్యార్ధులను అరెస్ట్ చేశారు. నకిలీ అభ్యర్థులుగా నీట్ పరీక్ష రాస్తు అడ్డంగా దొరికిపోయారు.