Home » NEET PG Counseling
NEET PG Counseling 2024 : నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీ కూడా జనవరి 15, 2025 వరకు పొడిగించింది.
నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 రిజర్వేషన్లు ఈ సంవత్సరం కౌన్సిలింగ్ లో అమలు చేయాలని ఆదేశించింది. అయితే మార్చి మూడో వారంలో జరిగే విచారణకు, తుది తీర్పుకు లోబడి ఉండాలని తెలిపింది.