Home » NEET UG 2024 Counselling
MCC NEET UG 2024 Counselling : అధికారిక షెడ్యూల్ ప్రకారం.. నీట్ యూజీ 2024 స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 3 ఆప్షన్ పూరించే ప్రక్రియ డిసెంబర్ 23 ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
NEET UG 2024 Counselling : డాక్యుమెంట్ వెరిఫికేషన్, అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఆగస్టు 24 నుంచి ఆగస్టు 29కు జరుగుతుంది. వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను తీసుకురావాలి.