Home » NEET UG candidates
NEET UG Exam : 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందన్నారు. ఆ తర్వాత వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందని ఎన్టీఏ డీజీ పేర్కొన్నారు.