Home » NEET UG Counselling
NEET UG Counselling: మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ కు సంబందించిన కొత్త షెడ్యుల్ ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
NEET UG Counselling 2024 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2025, సీయూఈటీ యూజీ 2025, నీట్ యూజీ 2025, యూజీసీ నెట్ 2025 పరీక్షల క్యాలెండర్‌ను త్వరలో ప్రకటించనుంది.
NEET UG Counselling : ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు తమ ఫారమ్‌ను ప్రొవిజనల్ అప్రూవ్ చేయడానికి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి. అవసరమైన రుసుమును చెల్లించిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది.