Home » NEET UG Registration
NEET UG Counselling : ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు తమ ఫారమ్‌ను ప్రొవిజనల్ అప్రూవ్ చేయడానికి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి. అవసరమైన రుసుమును చెల్లించిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది.