Home » Neethone Nenu Movie
పిల్లల్ని బాగా పైకి తీసుకురావాలి, వారికి సపోర్ట్ చేయాలి అనే ఒక టీచర్ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైతే ఏం జరిగింది అనే నేపథ్యంలో సినిమాని తెరకెక్కించారు.
మే నెలలో కథ పూర్తి కాగానే షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. సింగిల్ షెడ్యూల్లో ప్లానింగ్ ప్రకారం కేవలం 33 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాం.