Home » NEETUG22
వైద్యవిద్యలో (యూజీ) 2022-2023లో ప్రవేశాలకోసం రేపు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 25 పట్టణాల్లోని 115 కేంద్రాల్లో న�