Home » neha dhupiya
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేహా ధూపియా ఇవాళ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను నేహా భర్త, నటుడు అంగద్ బేడీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు.