Home » Neha Sharma Hot Looking
చిరుత సినిమాలో తన నటనతో కుర్రకారును హుషారెత్తించిన బాఘల్ పూర్ భామ నేహా శర్మ.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఈ భామకు ఫాలోవర్లు మాత్రం చాలానే ఉన్నారు.
శర్మ సిస్టర్స్ కు నెట్టింట్లో ఫాలోవర్స్ ఎక్కువగానే ఉంటారు. ఏదో ఒక స్టిల్ తో అభిమానులను పలకరిస్తుంటారు. అయితే..ఈసారి హాట్ లుక్ తో ముందుకు వచ్చారు వీరు. శర్మ సిస్టర్ బ్లాక్ షార్ట్ ధరించి..క్లోజప్ యాంగిల్ లో హాట్ ఫోజులిచ్చారు.