-
Home » Neha Shett
Neha Shett
పండగ పూట పద్దతిగా టిల్లు బ్యూటీ రాధిక.. నేహాశెట్టి క్యూట్ ఫోటోలు వైరల్
March 20, 2026 / 03:32 PM IST
టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) ఉగాది పండగ సందర్భంగా హాఫ్ శారీలో పద్దతిగా కనిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది. ట్రెడిషనల్ డ్రెస్లో మత్తెక్కించే చూపులతో రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.