Home » Neha Shetty latest photos
టిల్లు గాడి గర్ల్ ఫ్రెండ్ రాధిక అలియాస్ నేహా శెట్టి.. 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ కి చీరలో వచ్చిన నేహా తన నడుము అందాలతో అందర్నీ మడతపెట్టేసారు.
హీరోయిన్ నేహా శెట్టి తాజాగా అదిరిపోయే ఫోటోషూట్ చేసారు. ఇక ఆ పిక్స్ ని తన ఇన్స్టాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కాంబినేషన్ లో వస్తున్న మూవీ రూల్స్ రంజన్. అక్టోబర్ 6న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నేహా శెట్టి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫోటో కెమెరాలకు అదిరే స్టిల్స్ ఇస్తూ ఆకట్