Home » Neha Shetty Pics
కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' సినిమాలో నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించగా.. నేహా బుల్లి గౌనులో అందాలు ఆరబోస్తూ అదరగొడుతుంది.
డీజే టిల్లు మూవీతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న బ్యూటీ నేహా శెట్టి, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటోంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరుచూ అందాల ఆరబోతతో తన అభిమానులకు కావాల్సినంత స్టఫ్ ఇస్తూ వస్తోంది. తాజాగా అమ్మడు పోస్ట్ చేస�