Home » Neha Shetty Saree Photos
హీరోయిన్ నేహా శెట్టి తాజాగా ఇలా ఎరుపు చీరలో మెరిపిస్తూ తన అందాలతో అలరిస్తుంది.
హీరోయిన్ నేహాశెట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ లో ఇలా చీరకట్టులో తన అందాలతో అలరిస్తుంది.
టిల్లు గాడి గర్ల్ ఫ్రెండ్ రాధిక అలియాస్ నేహా శెట్టి.. 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ కి చీరలో వచ్చిన నేహా తన నడుము అందాలతో అందర్నీ మడతపెట్టేసారు.
హీరోయిన్ నేహా శెట్టి తాజాగా ఓ మెరిసేటి చీరలో మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
టాలీవుడ్ యాక్ట్రెస్ 'నేహా శెట్టి'.. ప్రస్తుతం క్రేజీ ఆఫర్లు అందుకుంటూ ముందుకు వెళ్తుంది. కాగా తాజాగా ఈ భామ ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో ఒక షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. ఆ ఈవెంట్ లో తన చీర అందాలతో అందర్నీ మెస్మరైజ్ చేసింది.
హీరోయిన్ నేహా శెట్టి ప్రస్తుతం వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉంది. తాజాగా ఇలా చీరల్లో హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.
కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన బెదురులంక 2012 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో నేహా ఇలా చీరలో అలరించింది.