Home » Neha Solanki Photos
గీతానంద్, నేహా సోలంకి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న 'గేమ్ ఆన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ నేహా తన లుక్స్ అందర్నీ ఆకట్టుకుంది.
హీరోయిన్ నేహా సోలంకి నటించిన గేమ్ ఆన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరగగా ఈవెంట్లో నేహా ఇలా బ్లాక్ శారీలో ఫొటోలకు హాట్ పోజులు ఇచ్చింది.
హీరోయిన్ నేహా సోలంకి నటించిన గేమ్ ఆన్ సినిమా ట్రైలర్ లాంచ్ నేడు జరగగా ఇలా ఈవెంట్లో మెరిపించింది.