-
Home » Nehaa Pathan
Nehaa Pathan
కొత్త సినిమా ఓపెనింగ్ లో సందడి చేసిన నేహా పఠాన్.. క్యూట్ ఫోటోలు..
January 21, 2026 / 03:01 PM IST
సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకున్న నేహా పఠాన్ ఇప్పుడు సినిమాల్లో నటిస్తుంది. ఆత్రేయపురం బ్రదర్స్ అనే కొత్త సినిమాలో నేహా పఠాన్ హీరోయిన్ గా నటిస్తుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ జరగ్గా ఇలా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో వచ్చి పలకరించింది.