neighbouring states

    పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

    November 24, 2023 / 08:53 AM IST

    దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, దక్షిణ రాజస్థాన్‌లలో వచ్చే వారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం విడుదల చేసిన వ

10TV Telugu News