Home » Nellore Dist
నిమ్మకాయలకు రికార్డు ధర పలికింది. మార్కెట్కు ఓ రైతు తెచ్చిన మొదటిరకం నిమ్మకాయలను వ్యాపారులు కిలో రూ. 160 చొప్పున కొనుగోలు చేశారు.
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఉన్నట్టా ? లేనట్టా ? అనే చర్చ జరుగుతోంది. ఈ మందు పంపిణీపై సందిగ్ధత కొనసాగుతోంది. 2021, జూన్ 07వ తేదీ సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని అట్టహాసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎలా స్మగ్లింగ్ చేస్తే దొరక్కుండా ఉండొచ్చంటూ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా.. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. పుచ్చకాయల మాటుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ
నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా.. పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్.. రైతులకు తక్షణ సహాయం అందివ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యల గ�