Home » Nellore Rural constituency
సోమవారం నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణితోపాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనువాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటంరెడ్డిపై విమర్శలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సొంత పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి.. వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియ