-
Home » Nenu Student Sir photos
Nenu Student Sir photos
Nenu Student Sir : నేను స్టూడెంట్ సార్ మూవీ టీం ఈవెనింగ్ పార్టీ గ్యాలరీ..
May 30, 2023 / 08:32 PM IST
బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా 'నేను స్టూడెంట్ సార్'. తాజాగా ఈ మూవీ టీం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ తో ఓ పార్టీ నిర్వహించింది.