Home » Neo 7 Rasing Edition
iQOO Neo 7 Pro : గత ఏడాదిలో చైనాలో లాంచ్ అయిన నియో 7 రేసింగ్ ఎడిషన్ రీబ్యాడ్జ్ వెర్షన్‌గా వస్తోంది. ఈ ఫోన్ iQOO నియో 7 ప్రో Snapdragon 8+ Gen 1 SoC ద్వారా పవర్ అందిస్తుంది.