Home » NEO FIESTA 2K23
యాక్టింగ్ కి గుడ్ బై చెప్పిన తరువాత బయట ఈవెంట్ లో పెద్దగా కనిపించని అమల.. తాజాగా ఒక కార్యక్రమంలో నాగార్జున పాటకి స్టేజిపై డాన్స్ చేసి అదరహో అనిపించారు.