Home » NeoCov
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తోంది. కరోనా ఇంకా తగ్గనేలేదు.. ఇప్పుడు మరో కొత్త NeoCoV వైరస్ పుట్టుకొచ్చిందని అంటున్నారు. ఇది ప్రాణాంతకమా? సైంటిస్టులు ఏమంటున్నారంటే..?
వూహాన్ సైంటిస్టులు మరో కొత్త వేరియంట్ ను కనుగొన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కనిపిస్తున్న NeoCov అనే వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు..