Home » Neovise
ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోక చుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియోవైస్ అని నాసా వెల్లడించింది. ఇది కొన్ని నిమిషాలపాటు ఆకాశంలో కనిపిస్తుందని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. �