-
Home » Nepal - India
Nepal - India
India – Nepal: భారత్ నేపాల్ మధ్య దృఢమైన బంధం: రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
April 2, 2022 / 09:59 PM IST
భారతదేశం మరియు నేపాల్ మధ్య మొట్టమొదటి ప్యాసింజర్ రైలు లింక్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా శనివారం ప్రారంభించారు.