Home » nepal pm Pushpa Kamal Dahal
నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్ (ప్రచండ) సోమవారం సాయంత్రం 4గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన మూడోసారి ప్రధానిగా రేపు బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే.. గతంలో రెండు సార్లు ప్రధానిగా చే�